hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortjojobetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingSoft2betbuca escortSolana Trading Bottosple.comdeneme bonusu veren sitelerSweet BonanzaSekabetbettiltbayspinBetsatholiganbetjojobet 1023 com girisligobetligobet girişdeneme bonusu veren sitelerdeneme bonusudeneme bonusukumar sitelerijojobet girişverabet girişzbahissonbahis girişzbahispulibet girişjojobet girişkolaybetjojobet girişjojobetcasibomSonbahisTümbetdeneme bonusuporn sex466marsbahismatbetbetgarantimatadorbetbetsalvadorjojobetslot sitelerideneme bonusuDeneme Bonusu Mayıs Ayıkumar sitelerien çok kazandıran kumar siteleribettilt girişbetmatik girişonwinmelbetzbahisperabetperabet giriş1casibomalobetkripto ile ödeme alan sitelerçeşme escortbetsalvadorsahabetjojobetstarzbetbetcoolbetcoolkingroyalbetciogiftcardmall/mygiftporno siteleri
Home జాతీయ కేంద్రం శుభవార్త.. మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కేంద్రం శుభవార్త.. మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కేంద్రం శుభవార్త.. మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్

[ad_1]

ముద్ర,సెంట్రల్ డెస్క్:-నగరంలో మరోసారి ఎన్డీయే సర్కార్ కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రోజున 70 మంది మంత్రులతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి తొలి నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. పట్టణ, ప్రాంత పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి 3 కోట్ల గృహ నిర్మాణానికి ఆర్థిక సాయంగా మరో కేబినెట్ ఆమోదం.

సోమవారం సమావేశమైన యూనియన్ కేబినెట్ పీఎం ఆవాస్ యోజన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన కుటుంబాల సంఖ్యను పెంచేందుకు ఈ మేరకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే కేబినెట్. గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఇళ్లతో పాటు మరో 3 కోట్ల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.

[ad_2]

You may also like

Leave a Comment

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Facebook Twitter Youtube Linkedin Envelope Rss

Useful Links

Edtior's Picks

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా... హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్...

Latest Articles

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings