hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortholiganbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişjojobet girişSoft2betcasibomsahabetSekabetTümbetyemek kartı bozdurmabuca escortAdana escortAdana escortdinamobetzbahisporno sexopenbook market id createpadişahbetjojobetpadişahbetsekabetcasibomPortobetMegabahiselon musk порноjojobet465marsbahisPerabet güncel girişporno türk ifşa vip porno izle otobetbetkomfilm izlemarsbahisjojobetkralbet güncel girişvanilla gift cardcasibom güncel girişbetcio
Home ఆంధ్రప్రదేశ్ ఏపీ కేబినెట్ | ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి స్పెషల్.. – Prajapalana News

ఏపీ కేబినెట్ | ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి స్పెషల్.. – Prajapalana News

by Prajapalana
0 comments
ఏపీ కేబినెట్ | ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి స్పెషల్..


అమరావతి, ఈవార్తలు : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో.. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. వాటితో పాటు.. పిఠాపురం హెడ్ క్వార్టర్‌గా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు.. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లుకు అంగీకారం. ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్ గా నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం లభించింది.

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో 2014-2019 మధ్య పూర్తైన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించేందుకు ఓకే చెప్పింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీవిరమణ వయసును 60 నుంచి 61కి పెంచేందుకు కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక.. పల్నాడు పరిధిలోని 6 మండలాలు, 92 గ్రామాలు.. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1,069.55 చదరపు చదరపు విస్తీర్ణ ప్రాంతం.. బాపట్ల పరిధిలోని ఐదు మండలాలు, 62 గ్రామాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇక.. పోస్ట్‌మెట్రిక్ డాడ్‌షిప్‌లను నేరుగా విద్యార్థుల కాలేజీల బ్యాంక్ అకౌంట్లకు పంపేలా నిర్ణయం తీసుకుంటూ చంద్రబాబు కేబినెట్ ఆమోదం జారీ.

సమంత సిటాడెల్ హనీ బన్నీ | సమంత హాట్ లిప్ కిస్ సీన్.. సిటాడెట్ వెబ్ సిరీస్‌కు క్యూ కడుతున్న ఓటీ ఫ్యాన్స్
విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నారా.. తినాల్సిన ఆహార పదార్థాలివే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings