క్రీడలు

మీ మాట: ఫైనల్‌లో భారత్‌… ఇంగ్లాండ్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌కి చేరే జట్లేవి? అంటూ ఈనాడు.నెట్‌ నిర్వహించిన పోల్‌కు పాఠకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ పోలింగ్‌లో 37వేల మందికిపైగా పాల్గొన్నారు. ఫైనల్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడతాయని ఎక్కువమంది పాఠకులు అభిప్రాయపడ్డారు. ఫైనల్‌లో భారత్‌ ఉంటుందని 96 శాతం మంది ఓటేశారు. ఇంగ్లాండ్‌కు 56 శాతం మంది ఓటు వేశారు. పూర్తి ఫలితాలు దిగువ చార్ట్‌లో చూడొచ్చు.

Comment here