Sliderఆంధ్రప్రదేశ్

‘ఫొని’ఎఫెక్ట్‌పై గవర్నర్‌ ఆరా

హైదరాబాద్‌‌: ఫొని తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, సహాయక చర్యలపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సీఎస్ సుబ్రహ్మణ్యం గవర్నర్ నరసింహన్‌కు వివరించారు.

Comment here