Sliderక్రీడలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక X వెస్టిండీస్‌ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కాగా ఇరు జట్లూ ఇప్పటివరకు ఏడేసి లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. లంక ఆరు పాయింట్లతో ఉండగా విండీస్‌ మూడు పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలను కోల్పోయిన ఈ రెండు జట్లకు ఇది నామమాత్రమైన మ్యాచ్‌గానే నిలవనుంది.

Comment here