Sliderఆంధ్రప్రదేశ్రాజకీయలు

అమిత్‌ షాతో సీఎం రమేశ్‌ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్టు సమాచారం.ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు, తెలంగాణలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో, వీరిరువురి సమావేశంపై కూడా ఆసక్తి నెలకొంది.

Comment here